Sri Kanyaka Parameswari Temple

 

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి వైశ్యుల కులదేవత.  వాసవీ పురాణంలో వైశ్యులలో కళింగ వైశ్యులు, త్రివర్ణిక వైశ్యులనే రెండు వర్గాలు ఉన్నట్లు పేర్కొనబడినది. ఈ దేవతకు ప్రధాన క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ. వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ చేసుకొనే సమయంలో భక్తుల కోరిక మేరకు తన వృత్తాంతం వివరిస్తూ తాను ఆదిపరాశక్తి స్వరూపమని, మహిళల ఔన్నత్యాన్ని పెంచడానికి, గౌరవాన్ని ఇనుమడింపజేయడానికి అవతరించానని చెబుతుంది. ఇలా పేర్కొని అగ్నిగుండంలో పడి ప్రాణత్యాగం చేస్తుంది. అప్పటి నుండి వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి దైవస్వరూపాపరాలై మానవాళిని బ్రోచుతున్నదని ఐతిహ్యం.

బెల్లంపల్లిలో నిత్య, వార, మాస పూజలు విశేషం. జ్యేష్ట బహుళ నవమి, దశమి, ఏకాదశి రోజులలో ఆలయంలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. ఆలయంలో శివపంచాయతనం విశిష్టమైనది. లింగమూర్తి అయిన శివునికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. లింగమూర్తి ఎదుట ఉత్సవమూర్తులు నెలకొని ఉన్నాయి. అవి భక్తులను ఆకట్టుకొంటున్నాయి. అభయాంజనేయ స్వామి, లక్ష్మీనారాయణులు బెల్లంపల్లిలో విశేష ఆకర్షణ.  బుద్ధి, ఆయుస్సు, సంపద, యశస్సు కల్పించాలని భక్తులు అభయాంజనేయస్వామిని ప్రార్థిస్తుంటారు.

 

To read more about south indian temples please click  https://goo.gl/1hxKTs

Categories: General

Related Posts

General

Phulera Dooj, 28 February 

  Phulera Dooj is a wonderful celebration of the colourful season we are in – spring time. Phulera means ‘’of flowers’’. Falling between Vasant Panchami and Holi, this festival is mostly celebrated in the North Read more…

General

फुलेरा दूज – 28 फ़रवरी – मंगलवार

  वसंत ऋतु के उल्लासपूर्ण वातावरण का एक आनंदमयी उत्सव है ‘फुलेरा दूज’। यह त्यौहार वसंत पंचमी और होली के बीच फाल्गुन मास के शुक्ल पक्ष की द्वितीया तिथि को मनाया जाता है। इसे फाल्गुन Read more…

General

ज्वालामुखी मंदिर, काँगड़ा, नगरकोट, हिमाचल प्रदेश

  हिमाचल प्रदेश में कांगड़ा घाटी के दक्षिण में 30 किमी की दूरी पर ‘ज्वालामुखी मंदिर’ स्थित है, जिसे ‘ज्वाला जी’ के रूप में भी जाना जाता है। यह मंदिर माता के 51 शक्तिपीठों में Read more…